శైలాబాల గారిని చూసి....చేతులు కొంచెం దురద పుట్టి.....'ఇదేదో భలే ఉందే...మనమూ ట్రై చేస్తే పోలే!' అనుకుని చేశా! శైలాగారి అంత అందంగా కాకపోయినా....ఏదో నా రేంజ్ అన్నమాట ;)
శైలా గారు...మీ శిష్యురాలి పనితనం నచ్చినట్లయితే......కామెంటు పెట్టి జై కొట్టుము ;)
మనలోమనమాట.....ఈ కవిత మాత్రం నాదేనండోయ్! ఇది కూడా కాపీ అనుకునేరు! అర్ధం చేసుకోరూ! :))

