13, జూన్ 2011, సోమవారం

'శ్రావణమేఘం' కోసం.....!!



శైలాబాల గారిని చూసి....చేతులు కొంచెం దురద పుట్టి.....'ఇదేదో భలే ఉందే...మనమూ ట్రై చేస్తే పోలే!' అనుకుని చేశా! శైలాగారి అంత అందంగా కాకపోయినా....ఏదో నా రేంజ్ అన్నమాట ;) 

శైలా గారు...మీ శిష్యురాలి పనితనం నచ్చినట్లయితే......కామెంటు పెట్టి జై కొట్టుము ;)

మనలోమనమాట.....ఈ కవిత మాత్రం నాదేనండోయ్! ఇది కూడా కాపీ అనుకునేరు! అర్ధం చేసుకోరూ! :))

28 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఇదంతా విరహమే!!!
బాగుంది.

లత చెప్పారు...

చాలా బావుంది ఇందూ
బాగా రాశారు

హరే కృష్ణ చెప్పారు...

బావుంది..మల్టీ టేలెంట్ మీలోఅద్భుతం గా ఉంది

చెమ్మగిల్లిన చెంపను నిమిరే చేతి స్పర్శ కోసం
అభిమానంతో అల్లరిగా అల్లుకొనే స్నేహలత కోసం
సహనమనే ఆయుధంతో పనిలేని యుద్ధం కోసం

మరిన్ని కవితలు రాయాలని డిమాండ్ చేస్తూ
ఈ లైన్స్ కి సూపర్ జై's

కృష్ణప్రియ చెప్పారు...

మీరు కవిత్వం కూడా రాస్తారనుకోలేదు. నైస్.

తృష్ణ చెప్పారు...

జై
జై
జై...:)))

చాలా చాలా బావుంది. మరిన్ని రాసి మమ్మల్ని అలరించాలని కోరిక !!

రత్న మాల చెప్పారు...

చాలా బావుంది ఇందూ
బాగా రాశారు.నేను మీదే అని గట్టిగా నమ్ముతున్నానులెండి.

రత్న మాల చెప్పారు...

చాలా బావుంది ఇందూ
బాగా రాశారు.నేను మీదే అని గట్టిగా నమ్ముతున్నానులెండి

శశి కళ చెప్పారు...

చాలా బాగుంది.వెన్నెల బుగ్గపై నిమిరినట్లు.....

రాజ్ కుమార్ చెప్పారు...

మామూలుగా నాకు కవితలు ఎక్కవు.. (నిజం చెప్పాలంటే అర్ధం కావు.. అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తే తలనొప్పి వస్తుంది.)
కానీ..
*మీ కవిత చాలా చాల నచ్చింది నాకు.చిత్రం గా నా మట్టిబుఱ కి కూడా అర్ధమయిపోతుంది...నాకు అర్ధమయిన, నచ్చిన మంచి కవితల్లో ఇదొకటి*
నిజంగా సూపరు గా ఉందండీ..

Srikanth Eadara చెప్పారు...

చాలా బావుంది.....

స్నిగ్ధ చెప్పారు...

బాగా రాశారు ఇందు గారు...అభినందనలు

నేస్తం చెప్పారు...

అంతా బాగుంది కాని
కాటుక చెరగని కన్నీటికోసం అర్ధం కాలేదు
కాటుక చెరగ కుండా మౌనంగా రోధించాలనా :)

అంటే మరి నాకు కవితలు రావుమరి అందుకే అన్నమాట డౌట్ క్లియర్ చేసుకుందామని :)

Ennela చెప్పారు...

చాలా బాగుంది...మరి నాదే అని చెప్పే ముందు ఒక హామీ పత్రం కూడా జత పరచాలన్నమాట...
అవునూ చిన్ని కృష్ణుడు కబుర్లు చెప్పవా ఇందూ అంటూ వచ్చేసాడు..నేను మిస్స్ అయినట్టున్నా...!!!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

నేస్తం గారూ,
నీకు నేనున్నానని ఒకరు ప్రక్కనే ఉండే రోజు కోసం ఎదురుచూస్తున్నఈ వాక్యాలలో
"నిట్టూర్పుతో...., ఈ వాక్యాలు గమనించండి - ప్రేమను పంచే ఒకరు ఉన్న సమయమిది. ఆ సమయంలో రోదించటం (దుఃఖంతో) ఉండదు. ఆనందం ఎక్కువై కన్నీళ్ళు కళ్ళలో నిండుతాయి. అవి దుఃఖిస్తున్నపుడు లాగా జలజలా రాలవు. కంటికొలకుల్లో నిలిచిపోతాయి. ఆత్మీయులే వాటిని గమనించగలరు. అప్పుడు కాటుక కరగదు. కాటుక కరగని కన్నీరు అంటే అలాంటి మనసు నిండిపోయిన ఆనందం కావాలి. అని.
ఇందు గారు, మీ తరఫున నేను చెప్పేశాను. మీరేమనుకొని రాశారో మరి!

Unknown చెప్పారు...

చెమ్మగిల్లిన చెంపను నిమిరే చేతి స్పర్శ కోసం
అభిమానంతో అల్లరిగా అల్లుకొనే స్నేహలత కోసం
e lines baga nachhayi

శైలాబాల గారిని చూసి....చేతులు కొంచెం దురద పుట్టి.....'ఇదేదో భలే ఉందే...మనమూ ట్రై చేస్తే పోలే!' అనుకుని చేశా! శైలాగారి అంత అందంగా కాకపోయినా....ఏదో నా రేంజ్ అన్నమాట ;) శైలా గారు...మీ శిష్యురాలి పనితనం నచ్చినట్లయితే......కామెంటు పెట్టి జై కొట్టుము ;)

ento abhimanam ga na peru kooda blog lo buzz lo post chesinamduku chala thanks Indu.

design , kavita rendu sooper ga unnayi. twaralo guruvuni minchina sishyuralu title ichesta

వంశీ కిషోర్ చెప్పారు...

chaaalaa baavundi indu gaaru...

mee eduruchupulaki tagina phalitham twaralone raavalani korukuntuu

vamsi

మురళి చెప్పారు...

మొదటి లైనొక్కటే కన్ఫ్యూజింగ్ గా అనిపించిందండీ.. 'నిప్పులు కురిపించని వెన్నెల' ???

ఇందు చెప్పారు...

@ మందాకిని :కాదండీ...ఏదో ఉత్తుత్తికే ;)

@ లత :థాంక్యూ లతగారూ :)

@ హరే కృష్ణ:మల్టీథ్రెడింగ్,మల్టిటాస్కింగ్ లాగా మల్టిటాలెంటా హ్హహ్హహ్హా!! జావా నా నరనరాల్లో ప్రవహిస్తోంది కదా! థాంక్యు హరే!! :) తప్పక మరిని తవికలు రాస్తాను హరే....రాస్తాను :))

ఇందు చెప్పారు...

@ కృష్ణప్రియ:అయ్యోరామా! మనకు ఏదోకటి రాయాలని తహతహ బాగా ఎక్కువ! కాదేది కవిత్వానికి అనర్హం అన్నరు కదా అని ఏడాపెడా రాసేస్తున్నా ;) థాంక్యూ!!

@తృష్ణ :థాంక్యు!

థాంక్యు!

థాంక్యు!

తప్పకుండా తృష్ణగారూ...ఇలా ప్రోత్సహించాలేగానీ పేజీలకుపేజీలు రాసేయనూ!

@ రత్న మాల :హ్హహ్హా!రత్నమాలగారూ..నామీదున్న మీ నమ్మకానికి బోలెడు ధన్యవాదాలు!

ఇందు చెప్పారు...

@ it is sasi world let us share:వావ్! భలే అన్నరే! ఎంతైనా మీరు సూపరు కదా! థాంక్స్ థాంక్స్ :)

@ రాజ్ కుమార్:నాది సేం మీ స్థితే రాజ్! నాకు కవితలు(కపితలు) అర్ధంకాకపోతే తలనొప్పొచేస్తుంది..! అయినా అర్ధంకాని కవితలు రాస్తే ఏం ఆనందం వస్తుంది? అందుకే ముందు కనీసం నాకన్న అర్ధమయ్యే కవితలు మాత్రమే రాస్తాను ;) థాంక్స్ రాజ్..మీకంత నచ్చినందుకు నా కవిత :)

@Srikanth: Thankyou Srikanth garu :)

ఇందు చెప్పారు...

@ snigdha: Thankyou Snigdha :)

@ నేస్తం :మందాకినిగారు నా మనసులోకి దూరి ఎలా తెలుసుకున్నారో! అచ్చం ఆ అర్ధంలోనే వ్రాసాను ఆ లైన్స్! నా బజ్జ్లో కూడా ఎవరో అడిగితే ఇదే చెప్పాను! థాంక్యూ నేస్తం :)

@ మందాకిని :అబ్బ మందాకినిగారూ...మీరు సూపరండీ....అసలు ఎలా కనిపెట్తారు నా మనసులో మాట! వావ్! నాకు నిజ్జంగా భలే సంతోషమేసింది మీ కామెంట్ చూసి! ఎంత బాగా అర్ధం చేసుకున్నరో! మీరు చాలా ఇంటెలిజెంట్ :) థాంక్యు అండీ!!

ఇందు చెప్పారు...

@ Ennela:హ్హహ్హహ్హా! ఈసారి జతపరుస్తానులేండీ! :)) మొన్నే వచ్చాడూ....మీరేమీ మిస్ అవలేదు :)

@ kallurisailabala: గురువుగారూ! ఇంతకంటే ఈ శిష్యురాలికి ఏంకావాలి చెప్పండీ! మీరు వచ్చి నా బ్లాగులో కామెంటి నా కవితని ధన్యం చేసారు :) థాంక్యూ సోమచ్! :) ఎంతైనా మీ వెన్నల్లో గోదారంత మాత్రం కాదులేండీ :) ఎంత బాగుంటాయో ఆ పేజస్! అందులో మాటలూ!

@వంశీ : Thankyuu Somuch vamsi garu :)

@మురళి :మురళిగారూ..అంటే...చల్లని వెన్నెల కోసం అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అలా వ్రాసాను! అంటే - X - = + కదా :)) అలా...నిప్పులు కురిపించే వెన్నెల ఒద్దు అంటే....చల్లని వెన్నెల కావాలి అని అర్ధం :) థాంక్యూ మురళిగారు :)

అజ్ఞాత చెప్పారు...

Indu akka nee blog choosthunte vodalabuddi kaadu. anni bommalu ekkada ninchi thesthavu? aa krishnudi bomma chala cute cute ga undi.

ఇందు చెప్పారు...

@Suhana: Thnq Suhana :) Naku bommalante bhale ishtam neelage :) anduke vetiki vetiki avanni techukuni ilaa blog lo pettukunta :) Neku kavalante cheppu pampista :) Naaku aa krishnudu baaga nachesadu...anduke bloglo pettesukunna ;)

Thnq somuch for ur sweet comment my dear bujji chelli :)

ramki చెప్పారు...

nice.... :)

ఇందు చెప్పారు...

Thnq Ramakrishna garu :)

kiran చెప్పారు...

>>>ఈ కవిత మాత్రం నాదేనండోయ్! ఇది కూడా కాపీ అనుకునేరు
నువ్వు ఇలా చెప్పినా కూడా నాకెందుకో doubtu గా ఉందమ్మాయి... :P ..ఎందుకంటే బాగుంది కాబట్టి..
నువ్వు కూడా నేర్చేస్కున్నావా..ఇది...నాకు నేర్పించండి ఇద్దరు కలిసి..

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

ఎంత ఆశావాదం !యువతకి చాలా అవసరం.మీ సంతకం వెన్నెలలా వుందండి .మరిన్ని వ్యాఖ్యలతో మరోసారి.
రవిశేఖర్ ఒద్దుల