ఒకరోజేమయిందో తెల్సా? అసలిక నేను జైలుకి వెళ్ళిపోయాననే అనుకున్నా....
బాబోయ్! ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ నాకు దడగానే ఉంటుంది....
మన దేశంలో జీవితం ఎంతో స్వేచ్చగా సాగిపోతుంటుంది. రూల్స్,రెగ్యులేషన్స్ ఎన్నున్నా మనం వాటిని పెద్దగా ఎప్పుడు పట్టించుకోం. కానీ విదేశాల్లో పరిస్థితి అలా కాదు. ప్రతిది రూల్స్ ప్రకారమే జరగాలి.
'For women ' కోసం రాసిన నా పూర్తి వ్యాసం ఇక్కడ ......
17 కామెంట్లు:
అమ్మో ఇందూ.. నన్ను ఒక రేంజ్లో టెన్షన్ పెట్టేశావ్.. అయినా చిలిపి కష్టాలన్నీ అలాగే ఉంటాయిలే;) అనుభవిస్తున్నప్పుదు కన్నీళ్లు తెప్పించి, ఆనక తెరిగ్గా నవ్వులు కురిపిస్తాయి;) టపా నిజంగా భలే రాశావు..
నెక్స్ట్ టైం ఇల్లా అయితే కుర్చీ మీద ఎక్కి విసన కర్రతో విసరండి. ఆగిపోతుంది.
చదివిన మాకే బీపీ పెరిగిందంటే ఆ టైం లో మీ ఖంగారుని అర్ధం చేసుకోవచ్చు.. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్.. హాయిగా..స్వేచ్చగా..బతకొచ్చు.. ఏ పోలీసువాడైనా అడ్డొస్తే ఓ పచ్చనోటు పడీవచ్చు..అవినీతి వర్ధిల్లాలి..
బాటరీలు తీసేసినా సరిపొతుంది:)
నేనొక వైపు జైలుకెల్తే బాగా రాసారు అని అంటారా అని అనుకోనంటే
టెన్షన్ టెంపో బాగా మేంటైన్ చేసితిరి
అన్వేషిత పోస్ట్ గుర్తుకోచింది :))
కబీసో న కభిష్యతి :)
ఇటువంటి కష్టాలు పొరపాటున కూడా రిపీట్ అవకూడదని దేవుడ్ని వేడుకుంటూ కామెంట్ కి మంగళ హారతి పాడేస్తున్నా :)
అయ్యో ఇందు :) నాకైతే వాటిని ఆపడం కొట్టిన పిండి , నేను వండిన చక్కలకు, చక్రాలకు, పాపం అది ఎన్ను సార్లు కుయ్యో మొర్రో అని కొట్టుకుంటూనే వుండేది, వెంటనే స్ల్యడింగ్ డోర్ ఓపెన్ చేసి, నేను ఒక టవల్ తీసుకు వెళ్లి ఎండాకాలం కరెంట్ పోతే ఎలా విసన కర్రతో విసురు కుంటామో అలా దానికి సపర్యలు చేసెదాన్ని, దెబ్బకు నోఒరు మూసేది , కాని పిచ్చ కోపం వస్తదనుకో అలాంటి అప్పుడు :)
కొన్ని వారాల క్రితం అర్ధరాత్రి(?!) అయిదుగంటలకు కార్బన్ మోనాక్సైడ్ అలారం మోగితే మా వాళ్ళు ఒక్కరూ ఉలుకూ పలుకూలేదు. అసలు అలారం ఎక్కడుందో కనపడక అసలది అలారమో లేదా క్రికెట్ జీవో తెలియక ఓ గంట అయోమయంలో పడ్డా. ఇంట్లో వున్న అలారం బాగానే వుంది కానీ ఆ సవుండ్ ఎక్కడి నుండి వస్తున్నదో అర్ధం కాలేదు. అలారం దగ్గరికి వెళితేనేమో వెరే పక్కనుండి వస్తున్నట్లుగా వుంది. అటు వైపు వెళితేనేమో అలారం దగ్గరినుండి అనిపించింది. విషయం అర్ధం కాక నేను ఒక్కడినే జుట్టు పీక్కున్నాను. మరీ గంటకు పైగా అలా పీక్కోవడం బావోదని శుబ్బరంగా నిద్దరోతున్న మా అవిడని లేపి నా కష్టాలు చెప్పి బావురుమన్నాను. పిల్లల రూములో ఇంకో అలారం అదీ తలుపు వెనకాల వుందని తాపీగా చెప్పింది! పిల్లల గదిలోనూ అంతకుముందు చెక్ చేసాను కానీ తలుపు తెరిచినప్పుడు తలుపు వెనకాల వుండిపోవడంతో అది నాకు కనపడలేదు. రెండు అలారంలు కొద్ది దూరంలోనే వుండటంతో సవుండ్ ఎక్కడినుండి వస్తున్నదో తెలియక కంఫ్యూజ్ అయ్యాను.
అన్నట్టు ఎందుకయినా మంచిదని కిటికీలు, తలుపులూ అంత సేపూ తెరిచి వుంచాను లెండి.
బాగా రాసారు. సదుపాయాలతో పాటూ నిబంధనలనూ పాటించాలని చెప్పడం ఇంకా నచ్చింది. భేష్! విడి విడి టపాలే కాకుండా, శీర్షిక కూడా విజయవంతంగా రాయగలరని నిరూపించుకున్నారు. ఆల్ ద బెస్ట్.
అయ్యా బబోయ్....
నవ్వలేక చచ్చాను ఇందు గారు...
జనాల్ని మరీ ఇలా నవ్వించి చంపేస్తార? అన్యాయం అండి.....
మీరే అనుకుంటే...మీ ఫ్యాన్...rao s lakkaraju గారు ఐతే మరీను...విసనకర్రతో విసరమని ఒక సలహా కూడా ఇచేసారు.... :)
అస్సలు సూపర్ అండి...మీ దూరలోచానకి...
అందరు సలహా ఇచ్చారు కాబట్టి నేను కూడా ఒక సలహా ఇస్తా....చాల సింపుల్...
ఈసారి ఎవరైన వచ్చి " u r under arrest " అంటే...తూచు....నేను ఒప్పుకోను...నాకు anticipatory bail వుంది అని చెప్పండి..... :)
ఇన అల ఎలా కొట్టారండి బాబు...దెబ్బకు ఊడి చేతికి వచ్చింది....ఎంత ఇన మీరు తెగ స్ట్రాంగ్ అండి....మీతో జాగర్తగా వుండాలి...చందు గారు... :)
నైస్ narration
నిన్నే చదివా మీ ప్రవాస కబుర్లని...సారి కొంచెం ఆలస్యమైంది కామెంటడానికి..బాగుందమ్మాయి మీ కబుర్లు...టెన్షన్ బాగా పెంచారు..దానితో పాటు నవ్వులని పంచారు...బాగా రాస్తున్నారు...all the best!!!
నిజంగా చదువుతుంటె నాకు కూడా కంగారు అనిపించింది.
నీకెలా ఉందొ పాపం.....నీ అనుబవం ఆందరికి
ఉపయొగపడుతుంది.
hahhaa..aa fire alarm to enni tantaalo....annitlokee adokkate ekkuva sensitive...kadaa?
వామ్మో.. బాగా టెన్షన్ పడి ఉంటారు గా.. ;)
మీ కిట్టయ్య జన్మస్థాన యాత్ర జస్ట్ మిస్సయ్యారన్నమాట. ;) ;) (జ.కి)
@ మనసు పలికే : హ్హహ్హహా! అవును అప్పూ! ఆ టైంలో భయపడ్డా తర్వాత భలే ఉంటాయ్! :)
@ Rao S Lakkaraju:ఇక్కడ విసనకర్ర లేదండీ...సాధారణంగా అందరు వాడే సాధనం 'టవల్ ' :)
@ voleti :హ్మ్! ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. కాని ఇండియా కూడా ఎప్పటికైనా ఇంత సెక్యుర్డ్ గా తయారవ్వాలని కోరుకుంటున్నా! :)
@sunita:అదీ ట్యాంపరింగ్ కిందే లెఖ్ఖ సునీత గారూ! మధ్యలో ఇన్స్పెక్షన్ కి వస్తుంటారు కదా! చెక్ చేస్తే అయిపోతాం :)
@ హరే కృష్ణ: కబీసో న కభిష్యతి :)idi superuuuuu! Thnx Andy :)
@ విరిబోణి:అవును విరిబోణి. చాల చిరాకేస్తుంది. మొన్నటికిమొన్న గారెలు వేస్తుంటే మోగింది దొంగమొహంది. చందు ఇంట్లోనే ఉన్నారు కాబట్తీ వెంటనే ఆపేసారు :) సపర్యలు చేస్తావా? హ్హహ్హ్హహహ!
@ శరత్ 'కాలమ్' :హ్హహ్హ! మీకు లాగే...నాకు అప్పటిదాకా ఇంట్లో రెండో స్మోక్ డిటెక్టర్ ఉందని తెలీదండీ! అయినా వాడి తిక్క కాకపోతే రెండూ పక్కపక్కనే ఎందుకు? ఇలా మొగి చావకొట్టడానికి కాకపోతే! :)
@ కొత్తావకాయ:కొత్తావకాయగారూ....చాలా థాంక్స్ అండీ మీరు మెచ్చుకున్నారంటే నాకెంత సంతోషంగా ఉందో! :)
@ RAMAKRISHNA VENTRAPRAGADA said...: అయ్యో! మా లక్కరాజుగారు తనకు తోచిన మంచి సలహానే ఇచ్చారు కదా. ఏవోలెండీ మా పాట్లు. ఆంటిసిపేటారీ బెయిలా? హ్హహ్హహా! నేను స్ట్రాంగ్ ఏవిటీ నామొహం? కొబ్బరికాయ కొట్టేసరికే గుడ్లు తేలేసాను :)
@ snigdha: థాంక్యూ స్నిగ్ధ! నా ఆర్టికల్స్ మీకు నచ్చినందుకు :)
@ it is sasi world let us share : అవును శశి. అందుకే రాసా :) థాంక్స్!
@ Ennela: అవునండీ బాబూ! విరిబోణి చెప్పినట్టు సపర్యలు చేయాల్సిందే! :))
@ వేణూరాం :హ్హహ్హహా! అవునండీ...తౄటిలో తప్పిన ప్రమాదం :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి