హాయ్!
ఎలా ఉన్నారండి అందరు?? ఈమధ్య బ్లాగుల వైపే చూడటం మానేసా! :(( టైం లేదు బాబోయ్... టైం లేదు.... ఏం చేస్తాం?
మూడు నెలలు అయిందనుకుంటా ఇటు వైపు వచ్చి..... ఒక పోస్టు వేసి! హ్మ్! నా పని హడావిడి.... ఇండియా ప్రయాణం.... ఆడపడుచు పెళ్లి..... అన్నీ వెరసి ఇదిగో నన్ను, నా బ్లాగును వేరు చేసేసాయి :((
ఈమధ్యలో బోలెడు సంగతులు జరిగాయి తెల్సా?? అవన్నీ మీతో చెప్పాలని ఎంత ఉబలాటంగా ఉన్నా..... చెప్పేంత తీరిక నాకు లేదని చెప్పడానికి చింతిస్తున్నా :((
అప్పటిదాకా.... మీకోసం.... ఈ వెన్నేలసంతకం నించి జాలువారిన చిన్న జాబిల్లి తునకని జారవిడవకుండా పొదివి పట్టుకుంటారని ఆశిస్తున్నా...
అప్పుడెప్పుడో మీకు చెప్పా కదా..... నేనొక వెబ్ మ్యాగజిన్ కి ఆర్టికల్స్ రాస్తున్నా అని.... ఆ తర్వాతా రెండు,మూడు పోస్ట్లు వేసినట్టున్నా! ఇక అంతే... నా గోలలో పడిపోయి.... ఆ అప్డేట్స్ ఇవ్వడం మర్చిపోయా!!
ఇదిగోండి... చాలారోజులకి మళ్లీ ఇంకో ఆర్టికల్ తో మీ ముందుకొస్తున్నా! ఇంత ఓర్పు,సహనంతో నన్ను ఇంకా భరిస్తున్న 'ఫర్ వుమెన్' పత్రిక ఎడిటర్ గారికి ధన్యవాదాలు! :)
మంచు...మంచు..మంచు.... ఎటూ చూసినా మంచుముద్దలే! శీతాకాలం వచ్చిందంటే గుండెల్లో గుబులే!

జివ్వుమని నరాలు లాగేసే చలిపులి మీదపడి కోరికేస్తుంటే, మన మడతమంచం పట్టాని పోలిన గుడ్డతో చేసిన కోట్లు,నానారకాల స్వెట్టర్లు, అవీ కుదరదంటే.... ధర్మల్స్ వేసుకుని ఎలాగోలా సర్దుకుపోతుంటాం ఈ చలికాలం అంతా! మరి సరదాగా కాసేపు ఈ మంచుముచ్చట్లు చెప్పుకుందామా?
మిగితా భాగం ఇక్కడ చదవండి.... 'ఫర్ వుమెన్'
చదివి ఎలా ఉందో...చెప్పడం మర్చిపోకండెం!!....
15 కామెంట్‌లు:
welcome back indu gaaru..
elaa unnaaroo?
chadivochchi cheptaa ;)
ఇందు గారు..!! మంచు విందు బాగా పసందు గా ఉన్నట్టుంది మీకు?
మంచు మీ ప్రాంతం లో ఎందుకు పడుతుందో భౌగోళిక కారణాలు చెబుతూ, మంచు వల్ల వచ్చే కష్టాలను విసదీకరిస్తూ, మంచు తో ఎలా ఆడుకోవచ్చో చెబుతూ, మంచు నుంచి ఎలా రక్షించుకోవాలో అన్ని విషయాలు బాగా రాసారు...:)
వై దిస్ విరామం వెరీ విరామం వెరీ లాంగ్
డిస్టెన్స్ ల డాష్ బోర్డు
డాష్ బోర్డు ల పోస్టు పోస్టు
పోస్ట్ రైటరు ఇందు
వై దిస్ విరామం వెరీ విరామం వెరీ లాంగ్
వై దిస్ విరామం వెరీ విరామం వెరీ లాంగ్
వెన్నెల సంతకం ఇందు ఇందు
ఇందు బ్లాగు సూపర్
సూపర్ బ్లాగ్ లో పోస్టులేమో రేరు
వెన్నెల కురవక మా డాష్ బోర్డులు డార్కు
ఇందు చందు..చిత్రాంజలి ముందు
ఈ పోస్ట్ ఏమో బహు పసందు
god we are waiting for post-u
how you are not writing now-u
వై దిస్ విరామం వెరీ విరామం వెరీ లాంగ్
సమ శీతోష్ణ ప్రాంతంలో బతుకుతున్నాం. మాకు మీ కష్టాలు కొత్తే!!!
మీ ముచ్చట్లు బావున్నాయి ఇందు !
చలి కాలం లో మీ ఇంటికి వచ్చి మంచుతో ఆడుకుందా మనుకుంటే ఇలా భయపెట్టి రావద్దంటారా? సరేలెండి వేసవిలో నే వస్తాము. అప్పుడు మళ్ళీ ఇంకో భయం పెట్టరు కదా..... దహా
అక్కడ ప్లస్ లో ఇందు పేరుతొ పోస్ట్ చూసి ఎవరబ్బా ఈ ఇందూ అనుకున్నా. ఓహ్ ఇప్పుడు గుర్తొచ్చింది మీరు బ్లాగర్ కదా.మీ మంచు పోస్ట్ మంచిగా ఉంది.చదువుతూంటేనే చలేసిందంటే నమ్మాలి మీరు. అవునూ అంత మంచులో కూడా డైనోసార్లు తిరుగుతాయా? :))
Welcome Back Indu Garu...
Forgot to tell....
Wish you happy Sankranthi
Wish you happy New Year
Wish you happy Christmas
Wish you happy Thanks Giving
inkemina marchipothe....meere cheppesukondi :)
Malli mee blog 3 kavithalu...6 comments tho kala kala ladalani aasisthu.....
ఎన్నాళ్లకి మళ్లీ ఇందు కబుర్లు కనిపించాయి:) ఎప్పటిలానే అలరించాయి ఇందు. నీతో పాటు మమ్మల్ని కూడా అమెరికాలో మంచు ముద్దల్లో ముంచేశావ్:)) టపా చాలా బాగుంది..
welcome back...
అమ్మా...ఇందు..
అంతే అంతే..చాలా రోజుల తర్వాత పలకరిస్తూ..బిజీ బిజీ అని అంటే ఏంటో అనుకున్నా
చివరిన చెప్పేసావ్ గా...పకోడీ లు తింటూ...పని పాట లేకుండా కుర్చీ లో కూర్చుని పాటలు వింటున్నవన్నమాట...
ఎన్ని రోజులయ్యిందో..పక్కనే ఉన్న మన కిట్టి ని పలకరించి :)..
abba manchu challadanam,mee maatala teeyadanam yenta bagunnaYO...indu laaga...)))
చాన్నాళ్ళకి కనిపించావ్ ఇందూ.. నీ మంచు ముచ్చట్లు బాగున్నాయి.. :))
@Raj: Thankyou raj :)
@Photon: chalaa thanx photon garu :)
@hare : paata baagundi andy :) nuvvu blogs raastune paatalu koodaa rayochu andy ;)
@kashtephale : avunandi. India climate bhale untundi ee gola lekunda :)
@sravy: thaankyou sravya :)
@bulusu: meeru vastanu ante manchunee aapeyamaa guruvugaaru :)) meeru randi manchu sangati nenu choosukunta :))
కామెంట్‌ను పోస్ట్ చేయండి