ఆకాశమనే కాన్వాసు పై...తన సువర్ణ కిరణాలను కుంచెగా మలచి...సూర్యారావు గారు గీసిన అపురూప చిత్రాలు....
నిన్న సాయంత్రం బైటికెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నపుడు ఆకాశం లో కనిపించిన సుందర దృశ్యాలు ఇవి....
మనసు పొరల్లో విరబూసిన జ్ఞాపకాల పరిమళాలు.. జాబిల్లి వెదజల్లిన వెండి పుప్పొడి రేణువులు....
Copyright 2009 వెన్నెల సంతకం . All rights reserved. Blogger Templates created by Deluxe Templates. Design by BFT
9 కామెంట్లు:
మీరూ చూశారన్నమాట :)
ఈ టపాలో చివరి పేరా చదవండి.
Beautiful
మీ బ్లాగు టెంప్లేట్ బాగుంది! బ్లాగంతా చాలా ఆహ్లాదంగా ఉంది!
ఆకాశం లో ఈ రనుగులు ఇలా ఎప్పుడూ నేను చూడలేదండి . ఇవి ఏ ప్రదేశానివి ?
@కొత్త పాళీ :టపా మొత్తం చదివాను సర్..
@Krishnapriya:థాంక్యూ కృష్ణప్రియ
@ఏకాంతపు దిలీప్:థాంక్యూ దిలీప్ :)
@మాలా కుమార్ :ఇవి మిచిగన్ రాష్ట్రం లోనివి..ఆరోజేంటో సూర్యుడు కూడా బాగ ప్రకాశవంతంగా ఉన్నాడు...
బాగున్నాయి చిత్రాలు.
Photos bagunnai indu...
mee camera kannu chaalaa churukainadandee.
sarigga samaayniki kannukodutarannamaata.(fun intended pl)
@రాధిక(నాని ):రాధిక గారు ధన్యవాదాలు...
@Cute Indian:థాంక్స్ అన్నయ్య
@ప్రభు:మనిషి కన్నుకి కెమెరా ఎందుకు పెట్టలేదు దేవుడు అని నేను చాలా సార్లు బాధపడుతుంటాను...అప్పుడైతే మీరు చెప్పినట్టు ఎంచక్కా కళ్ళు కొట్టుకుంటూ ఉండవచ్చు... :P
కామెంట్‌ను పోస్ట్ చేయండి