5, నవంబర్ 2010, శుక్రవారం

దివ్వెల పండుగ


కోటి కాంతుల వెలుగులు విరజిమ్మే "తారాజువ్వలు" .......

నవ్వుల పువ్వులు పూయించే "కాకర పువ్వోత్తులు ".........

ఆనందాల వెల్లువ పొంగించే  "మతాబులు ".....

తారా తోరణాలను ఇంటిముందు వాల్చే "దీపాల కాంతులు"...

వెరసి...
చెడు పై మంచి సాధించిన విజయానికి నిదర్శనం...ఈ దివ్వెల పండుగ....

సంతోషాల దీపావళి...అందరి జీవితాల్లో వెలుగులని పంచాలని ఆశిస్తూ...


అందరికీ 'దీపావళి' శుభాకాంక్షలు....

9 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు..

సవ్వడి చెప్పారు...

'దీపావళి' శుభాకాంక్షలు....

రాధిక(నాని ) చెప్పారు...

దీపావళి శుభాకాంక్షలు ఇందు.

మనసు పలికే చెప్పారు...

ఇందు గారు, ఈ దివ్వెల పండుగ మీకు మీ ఇంట్లో వారికి కూడా సుఖ సంతోషాల వెలుగుల్ని నింపాలని మనసారా కోరుకుంటున్నాను..:)

Unknown చెప్పారు...

మీకు కూడా దివ్వెల దీపావళి శుభాకాంక్షలు.
:)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు ఇందు గారు.

ఇందు చెప్పారు...

@ రాజి,సవ్వడి,రాధిక(నాని),మనసు పలికే, Venu , వేణూ శ్రీకాంత్:

థాంక్యూ..మీ అందరికీ కూడా దీపావళీ శుభాకాంక్షలు :)

శివరంజని చెప్పారు...

ఇందు గారు మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు..

ఇందు చెప్పారు...

Thankyou sivaranjani.