17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నా టపా 'ఆంధ్ర జ్యోతి' లో పడిందోచ్!!

'పరాయి దేశం లో వినాయక చవితి' అని నా బ్లాగు లో నేను వ్రాసిన టపా 'ఆంధ్ర జ్యోతి' నవ్య లో  'పాలవెల్లి కోసం వాల్ మార్ట్ లో వెతికాం ' అనే శీర్షిక తో వేసారు....నాకు చాలా  ఆనందంగా ఉంది :) అందుకే నా సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నా......ఈ విషయాన్ని నాకు తెలిపిన రాధిక(నాని) గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు..... :)

18 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

అభినందనలు

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అభినందనలు ఇందు గారు :)

sivaprasad చెప్పారు...

congrats

Unknown చెప్పారు...

hey indu congratulations

శరత్ కాలమ్ చెప్పారు...

అభినందనలు. మీ అనుమతితో వేసారా లేక మీ అనుమతి తీసుకోకుండానే వేసారా?

సవ్వడి చెప్పారు...

Congrats...
emani raasaaro ceppaalsindi.

ఇందు చెప్పారు...

@మాలా కుమార్:ధన్యవాదాలండీ....మాలాకుమార్ గారు
@వేణూ శ్రీకాంత్:ధన్యవాదాలండీ...వేణు శ్రీకాంత్ గారు :)
@sivaprasad nidamanuri:థ్యాంక్స్ అండీ...
@sahiti :థాంక్యూ సాహితి గారు ..
@శరత్ 'కాలమ్':ధన్యవాదాలండీ శరత్ గారు...నాకు అసలు పేపర్ లో వేసిన విషయమే తెలీదు...రాధిక(నాని) గారు చెబితే తెలిసింది. నా అనుమతి ఎమి తీసుకోలేదండీ...
@సవ్వడి:థ్యాంక్స్ అండీ...నా టపా నే అందులో వేసారు.....అక్కడ లింక్ ఇచ్చాను. కావలంటే చూడండి ఒకసారి :)

శరత్ కాలమ్ చెప్పారు...

మీ అనుమతి తీసుకోకుండా వారు మీ టపా వెయ్యడం భావ్యం కాదు. వారికి మీ నిరసనను తెలియజేయండి. వారి నుండి మీకు క్షమాపణ రావాల్సిందే. మన బ్లాగర్లని ఎవరూ అలా అలుసుగా తీసుకోవడానికి వీలులేదు.

Unknown చెప్పారు...

అబినందనలు ఇందూ గారూ

ఇందు చెప్పారు...

@శరత్ 'కాలమ్' :శరత్ గారు..నేను ఏదో నెల రొజుల క్రిందట బ్లాగ్లోకం లోకి వచ్చిన చిన్న బ్లాగర్ని. ఇక్కడ భాద్యతల గురించే ఎక్కువగా తెలియని నేను హక్కుల గురించి మాట్లాడటం సమంజసం కాదేమో!! ఈసారికి పాపం ఆంధ్ర జ్యోతి వారిని క్షమించేయండి...నా వరకు నాకు ఇది చాల పెద్ద గుర్తింపు :)

@రావి సురేష్ :ధన్యవాదాలు సురేష్ గారు :)

Ravi చెప్పారు...

Congrats Indu gaaru, nenu ippude andhrajyothy online lo chusanu.

Khammam చెప్పారు...

Congratulations . Enjoy

Vellala neeha చెప్పారు...

నమస్తే ఇందు గారు ఆంధ్రజ్యోతి మీ శీర్షిక చూసాను మె బ్లాగ్ కుడా చూసాను చాల బాగుంది........
అక్కడ వుంది కూడా మన సంస్కృతులను పాటిస్తున్న మీకు నా ధన్యవాదాలు........

swetha చెప్పారు...

congrats indu

రాధిక(నాని ) చెప్పారు...

శుభాకాంక్షలండి లేటుగా ఐనా లేటెస్టుగా .ఈ లింక్ చుడండి ఇందు . http://saisatyapriya.blogspot.com/2010/08/blog-post_25.html.

శివరంజని చెప్పారు...

అభినందనలు ఇందు గారు :)

ఇందు చెప్పారు...

@Ravi:చాలా థ్యాంక్స్ అండీ...
@హరే కృష్ణ:థ్యాంక్యూ...
@Khammam:థ్యాంక్యూ..!!
@vellala:ధన్యవాదాలండీ....
@swetha :చాలా థ్యాంక్స్ అండీ...
@రాధిక(నాని ):రాధిక గారు....మీరు చెప్పకపోతే నాకు అసలు తెలిసేదే కాదు...ఎందుకంటే మేమందరం చదివేది 'ఈనాడు ' మాత్రమే...చాలా చాలా థ్యాంక్స్ అండీ,,,,మీ బ్లాగు కూడా చూసా!!.మీకు కూడా అభినందనలు :)
@శివరంజని:చాలా థ్యాంక్స్ అండీ...

snellens చెప్పారు...

Congratulations...