5, అక్టోబర్ 2010, మంగళవారం

బుజ్జి పిల్లి నోట శివుని పాట.

' టాకింగ్ టాం'... iPhone లో ఈమధ్య వచ్చిన ఫన్నీ App.మనం ఏది అంటే అదే అనే పిల్లి ఇది.


దానితో 'మహేష్ ఖలేజ' లో ని 'సదా శివ' పాట పాడించి ఎవరో Youtube  లో పెట్టారు...

నాకైతే భలే నచ్చేసింది.బుజ్జి నోటి తో ఎంత ముద్దుగా పాడుతోందో...

మీరు చూడండి...ఈ  బుజ్జి పిల్లి పాట ని ....


5 వ్యాఖ్యలు:

ఆత్రేయ చెప్పారు...

మ్యావ్ మ్యావ్ .... వినాయకుడి దగ్గర మాత్రం చేర్చ కండి ఈ TOM CAT ని ఎందుకంటే అయన అనింద్యునికి డేంజర్ అపాయం

భాను చెప్పారు...

funny..............

రాధిక(నాని ) చెప్పారు...

:):)

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

vennala santakam excellent vundi blog name...........

ఇందు చెప్పారు...

@ఆత్రేయ:అలాగే ఆత్రేయ గారు :))
@భాను : :)
@ రాధిక(నాని ): :))
@Vinay Chakravarthi.Gogineni: Thankyouuuu :)